ఆనందమే... ఆలాపనై... నా గొంతులో... స్వరములు పలికేనా...
ఆకాశమే... నా స్నేహమై... తుళ్ళింతలో.. పదములు కలిపేనా ...
నా నవ్వులో... మేరుపైనా... నాకిప్పుడే... తెలిసేనా...
నేస్తం... పలికే... ఈ లాలనా... నన్నే. నాకే... తెలిపే... అన్వేషణ...

నా.... దారిలో... స్నేహం పరిమళించేనా...
పలుకే.. వినిపించి, పరదా.. తొలగించి, తలపులనే... తాకేనా …
మనసే.. వివరించి, మాటే... మంత్రించి, తన మహిమేదో.. చూపేనా ...
ఆ... మంచితనం... మంచుగుణం.. చూసి, నా... ఒంటితనం... జంటతనం.. కలిపి
చెలిమి రాగాల చిరునవ్వులు చిందించిన క్షణమున
ఆనందమే... ఆలాపనై...

నే.... నేనుగా... లేనే.. లేని భావన.....
కలిసే... ప్రతి ఊహ, అతడై..కదలాడి, వదలదుగా... తిన్నగా....
మనసే... నను వీడి, తనతో జత గూడి, వెనుకకు రానే... రాదుగా..!
ఈ... విలవిలలే.. తన వలనే... కలిగే, ఈ... కలవరమే... తోలివలపై.. ఎదిగే
వయసు తొలిసారి తన వాకిట తన వెలుగును చూసిన

నన్నే... నాకు... చూపించినా... ప్రేమ... నీవే... కావా... ఈ లాలనా.....
================================================
ఓ.. వజ్రాన్ని కోల్పోతే దాన్ని తిరిగి పొందడానికి ఎంత కష్టపడాలో ఈ పాట మళ్ళీ పొందడానికి దాదాపు అంత కష్టపడ్డా. internetలో ఈ పాట దొరకడం కాస్త కష్టంగా ఉంది (తెలుగులో వెతికితే దొరకదు, దొరకాలంటే aanandamai alapanaiతో వెతకండి). నాలా వెతికేవాళ్ళు ఎవరైనా ఉంటారేమో అని వాళ్ళకోసం ఈ blogలో వేస్తున్నా. చక్కని సంగీతం, అందమైన సాహిత్యం, అద్భుతమైన భావంతో, కాస్త శాస్త్రీయ సంగీత బాణీలో సాగిపోయే భావగీతం. కానీ చాలా మందికి ఈ పాట తెలీనే తెలీదు. నాక్కూడా ఒకానొకసందర్భంలో పరిచయమయ్యేవరకు తెలీదు. కేవలం పెద్ద హీరో నటించిన పాటలు మాత్రమే జనాలకు చేరువయ్యే ఈ కాలంలో ఇలాంటి ఆణిముత్యాలు మట్టిలో మాణిక్యాల్లా మిగిలిపోవలసిందే. ఈ పాటకు సాహిత్యం ఎవరో మీకుగానీ తెలిస్తే చెప్పండి.
పాట వినాలనుకుంటే: ఆనందమే ఆలాపనై (from raaga)

No comments:
Post a Comment